ఇక నో టెన్షన్.. చింపాంజీలు వచ్చేస్తాయ్.. కోతుల నివారణకు భలే ఐడియా

జనగామలో మున్సిపల్ అధికారులు కొత్త వేషాలతో విధులు నిర్వహిస్తున్నారు.. చింపాంజీ వేషాలు ధరించి గల్లి గల్లిలో పరుగులు పెడుతున్నారు.. ఇంతకీ మున్సిపల్ సిబ్బంది చింపాంజీ వేషం ఎందుకు వేసుకున్నారో తెలుసా..! చింపాంజీ వేషానికి ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా..! జనగామ మున్సిపాలిటీలో హాట్ టాపిక్ గా మారిన మున్సిపల్ సిబ్బంది పగటివేషాలపై స్పెషల్ స్టోరీ..