ఆకతాయికి నడిరోడ్డులో సినిమా చూపించింది!

అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఒక వ్యక్తిని ఓ యువతి చితకబాదింది. రోడ్లపై వెళ్తున్న మహిళల ఫోన్ నంబర్లు అడుగుతూ, అసభ్యంగా మాట్లాడుతుండగా అది చూసిన ఓ యువతి సరైన రీతిలో బుద్ధి చెప్పింది. ఏడుస్తూ పారిపోకుండా వేధించిన వ్యక్తిని బుద్ధి చెబుతూ చితకబాదింది. భయపడకుండా వేధించిన వ్యక్తికి దేహశుద్ధి చేసిన వీడియో వైరల్ అవుతోంది. లేడీస్ సింహల గర్జించిన ఆ యువతి