ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురు.. ఇంటిముందు ఫ్లెక్సీ కట్టి తల్లిదండ్రులు ఏంచేశారో తెలుసా!

ఈతరం యూత్ తమకు నచ్చినట్టుగా బతుకడానికి ఆసక్తి చూపుతున్నారు. పెద్దలు చెప్పినా, కన్నవాళ్లు వద్దని వారించినా డోన్ట్ కేర్ అంటూ సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో వ్యామోహమో, సినిమాల ప్రభావమో కానీ చిన్న వయసులోనే ప్రేమ పెళ్లిలకు సిద్ధపడుతున్నారు. తల్లిదండ్రులు వద్దని చెప్పినా ఎదురించి తమకు ఇష్టమైన వారిని పెళ్లి చేసుకుంటున్నారు. అవసరమే తల్లిదండ్రులకు శాశ్వాతంగా గుడ్ బై చెప్పి సొంతింటి నుంచి వెళ్లిపోతున్నారు.