ఫోన్ ట్యాపింగ్ కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. తామూ బాధితులమేనంటూ నాయకులంతా బయటకొస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్‌పై సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నారు. అసలు సూత్రధారుల పాత్రను బయట పెట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ట్యాపింగ్‌పై బీజేపీ నేతలు బాంబులు పేలుస్తుంటే... కాంగ్రెస్ నాయకులు డీజీపీ ఆఫీస్‌కి క్యూ కట్టారు.