రాజస్థాన్ కోటలోని NH-52లో ఈ ఘటన జరిగింది. బండి రోడ్డులోని హెర్బల్ గార్డెన్ సమీపంలో ఈ జంట ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు వీడియో ఫుటేజీలో ఉందని తెలిపారు కోటా అదనపు పోలీసు సూపరింటెండెంట్ దిలీప్ సైనీ.