యముడు జస్ట్ బ్రేక్ ఇచ్చాడనుకుంటా..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ .. మనదేశంలో రోడ్డు ప్రమాదాలు నానాటికి పెరిగిపోతున్నాయి.. ఏటా లక్షల మంది ప్రజలు రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.