బ్యాటరీ ఛార్జ్ చేస్తుండగా ఎలక్ట్రిక్ బైక్‌లో మంటలు.. మెడికల్ షాపు దగ్ధం..!
హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సూరారం ఎక్స్ రోడ్డు వద్ద ఉన్న ఆదిత్య మెడికల్ షాపు ముందు పార్క్ చేసిన ఎలక్ట్రికల్ బైక్‌లో మంటలు చెలరేగాయి. మెడికల్ షాప్‌కు మంటలు వ్యాపించాయి. వాహనం బ్యాటరీ ఛార్జ్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.