ఇందులో ఒక పాము ఓ ఇంటి టాయిలెట్ కమోడ్ నుంచి భారీ నాగుపాము బయటకు వచ్చిన షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. అయితే, ఈ సంఘటన జరిగింది విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తిలో జరిగినట్టుగా తెలిసింది. పెందుర్తిలోని ఓ ఇంటి వాష్ రూమ్ లో నాగుపాము నక్కింది.