స్వచ్ఛమైన ఈ నీరు తాగితే రోగాలు మటుమాయం

స్వచ్ఛమైన ఈ నీరు తాగితే రోగాలు మటుమాయం అవుతున్నయని భక్తుల నమ్మకం. మొదట్లో ఈ చెట్టు వేరు నుంచి వస్తున్న నీటిని చూసిన స్థానికులు కొండ కోనల్లో నుంచి నీరు వస్తుందనీ భావించారు. మండు వేసవిలో సైతం నీరు అలాగే రావడం చూసి ఆ నీరు ఎలా వస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆ అద్భుత రహస్యం నేటి వరకూ ఎవరికి అంతుబట్టడం లేదు. ఇక్కడ సమీపంలో మహా శివుడి ఆలయం ఉండటం,