ఆరుగులు గోల్డ్ షాపు లోపలకి వెళ్లగానే ఏం చేశారో తెలుసా.. కంప్లీట్ సీసీ టీవీ వీడియో

హైదరాబాద్‌ చందానగర్‌లోని ఖజానా జ్యువెలరీలో ఆరుగురు దుండగులు సినిమా స్టైల్‌లో దోపిడి చేశారు. ముగ్గురు స్టాఫ్‌ను హాస్టేజ్‌గా ఉంచగా.. మిగతా ముగ్గురు డిస్ ప్లేలో ఉన్న బంగారు ఆభరణాల గ్లాస్‌ను చేత్తోనే పగలగొట్టి.. మూడు బ్యాగుల్లో నింపుకుని పారిపోయారు. లోపల వారి లూటీకి సంబంధించిన వీడియో తాజాగా బయటకొచ్చింది.