కోనియమ్మన్ ఆలయంలో ఏటా జరిగే ఉత్సవాలకు చుట్టుపక్కల జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. కోనియమ్మన్ ఆలయం.. కోయింబత్తూర్ టౌన్ హాల్ ప్రాంతంలో ఉండగా.. నగరంలోని ఆలయాల్లోని ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. అంతేకాదు కొందరు ఈ అమ్మవారి పేరుమీదునే నగరం వెలసింది అని నమ్మకం.