కీడు సోకిందని గ్రామం వదిలి.. అడవి బాట పట్టిన గ్రామస్థులు..
ఆ గ్రామంలో ఏమైందో ఏమో కానీ.. ఒకే నెలలో ఐదుగురు మరణించారు. దీంతో గ్రామస్తులు ఏమైందోనంటూ భయపడ్డారు. వెంటనే పురోహితుడి దగ్గరికి వెళ్లారు.. ఆయన మొత్తం విషయం విని.. గ్రామానికి కీడు సోకిందని చెప్పారు. ఈ మేరకు పలు సూచనలు చేశారు పురోహితుడు..