తెలంగాణలో పోటీ చేయకూడదని షర్మిల నిర్ణయం

పాలేరు ప్రజలకు సమాధానం ఇవ్వాలి. పాలేరు ప్రజలకు నిలబడతా అని మాట ఇచ్చాను. కాంగ్రెస్ నుండి పొంగులేటి శ్రీనున్న2013 లో పాదయాత్ర చేస్తే ప్రతి రోజు నా పక్కన ఉన్నారు. 700 మంది చనిపోతే 400 మంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు.. ప్రతి ఇంటికి నాతో వచ్చారు పొంగులేటి. పాలేరు ప్రజలు నాకు సమాధానం చెప్పాలి... మొండి గా నన్ను పోటీ చేయమంటారా...పొంగులేటి ని ఓడించమంతారా.. గెలుపు గొప్పదే... త్యాగం ఇంకా గొప్పది. భావోద్వేగానికి గురైన షర్మిల