డిసెంబర్ 3న బీఆర్ఎస్ కరెంట్ కట్.. ఇది రాసిపెట్టుకో

డిసెంబర్ 3న బీఆర్ఎస్ కరెంట్ కట్ అవుతుందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ తెలిపారు. కేసీఆర్ మాజీ సీఎం కాబోతున్నారని ఆయన విమర్శించారు. కరీంనగర్‌ రోడ్‌షోలో పాల్గొన్న బండి సంజయ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.