అల్లు అర్జున్ కోసం 1600 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ హైదరాబాద్ వచ్చిన అభిమాని
ఓ వీరాభిమాని తన ఫేవరేట్ హీరోను కలిసేందుకు పెద్ద సాహసమే చేశాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను కలిసేందుకు.. యూపీలోని అలీగఢ్‌కు చెందిన ఓ అభిమాని ఏకంగా 1600 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కుతూ హైదరాబాద్‌కు వచ్చాడు.