బాబా సిద్ధిఖీ హత్య కేసులో కీలక పరిణామం

మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిద్ధిఖీ హత్యకు బాధ్యత వహిస్తున్నట్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది.