ఈ కాకా హోటల్లో అలాంటి ఇలాంటి వాళ్ళు కాదు వాళ్లు తలుచుకుంటే ప్రతిరోజు స్టార్ హోటల్లో సైతం భోజనం భోజనం చేసే ప్రముఖులు సైతం అక్కడ సాదాసీదాగా ఉన్న బెంచీలపై కూర్చుని రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించారు. ఇంతకీ ఆ హోటల్ పేరేంటి...? అక్కడ భోజనం చేసిన ప్రముఖులు ఎవరంటే