అల్లకల్లోలమైన అంబేద్కర్ కోనసీమ..

0 seconds of 42 secondsVolume 90%
Press shift question mark to access a list of keyboard shortcuts
00:00
00:42
00:42
 

అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరంలో మిచౌంగ్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. దీని ప్రభావంతో మండల ఓడరేవు సముద్రం వద్ద 10 అడుగుల మేర సముద్రపు అలలు ఎగిసిపడుతున్నాయి.