కారులో గంజాయి మూటలు

తెలంగాణలో మత్తు రవాణా కొత్త పుంతలు తొక్కుతోంది. మెదక్ జిల్లాలో బోల్తా పడ్డ కారులో గంజాయి చూసి పోలీసులు విస్తుపోయారు.