అమరావతిలో అద్భుతం.. 5 వేలకు పైగా డ్రోన్లతో మెగా షో..
దేశంలోనే అతిపెద్ద డ్రోన్ ఈవెంట్‌కు అమరావతి రెడీ అయింది. మంగళవారం పున్నమి ఘాట్‌లో 5వేలకు పైగా డ్రోన్లతో మెగా షో జరగనుంది. విజయవాడ ప్రజలు డ్రోన్ షోను చూసేందుకు ఐదు ప్రాంతాల్లో డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు