నాలుగు కంటైనర్ల నిండా డబ్బులు..

నాలుగు కంటైనర్ల నిండా డబ్బులు... అసలే ఎన్నికల కాలం.. కొంచెం అనుమానం వచ్చినా ఆపి చెక్ చేయాల్సిందే.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఫ్లయింగ్ స్క్వాడ్స్.. పోలీసుల బందోబస్తు, రాష్ట్ర, జిల్లాల సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఇలా ఎన్నో ప్రాంతాల్లో పోలీసులు పకడ్బంధీగా డేగ కన్నుతో నిఘా పెట్టారు