అండర్ వాటర్ మెట్రో సేవలు ప్రారంభోత్సవానికి ముందు.. ప్రధాని మోదీ కలకత్తాలోని మెట్రోస్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్బంగా కోల్‌కత్తాలోని మెట్రో స్టేషన్‌లో ప్రజలు ‘మోదీ మోదీ’.. ‘జై శ్రీరాం’ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా సందర్భంగా ప్రధాని మోదీ వారికి అభివాదం చేస్తూ కనిపించారు.