ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం! | Massive Fire Accident in Visakhapatnam Fishing Harbour - TV9

విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో భారీ అగ్నిప్రమాదం మంటలు చెలరేగి 40కి పైగా మరబోట్లు దగ్ధం రాత్రి 10:30 గంటలకు చెలరేగిన మంటలు గాలుల తీవ్రతతో పక్క బోట్లకు వ్యాపించిన మంటలు 7 గంటల తర్వాత మంటలను అదుపులోకి తెచ్చిన సిబ్బంది 10 ఫైరింజన్లతో మంటలార్పిన సిబ్బంది బోట్లలో సిలిండర్లు, డీజిల్‌ ఉండడంతో పెరిగిన తీవ్రత