దీపావళి పండుగ తర్వాత నాలుగురోజులకు వచ్చే నాగుల చవితి పండగను అత్యంత భక్తి శ్రద్దలతో భక్తులు జరుపుకుంటూ ఉంటారు...ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి సమీపంలో ఉన్న నాగదేవత పుట్టలో పాలుపోసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తారు...ఆంధ్రప్రదేశ్ లో నాగుల చవితి పండగ అత్యంత వైభవంగా జరుగుతుంది.