హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ కుప్పకూలింది Ktr - Tv9
కౌశిక్ రెడ్డి, అరెకపూడి గాంధీ ఎపిసోడ్‌కు సీఎం రేవంత్ పరిపాలన వైఫల్యమే కారణమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫిరాయింపుల అంశంపై హైకోర్టు తీర్పు సహా పలు అంశాలపై చర్చకు పక్కదారి పట్టించేందుకే రేవంత్ రెడ్డి ఇలా చేస్తున్నారని మండిపడ్డారు.