బీజేపీతో పొత్తు ఉన్నా.. ఆ ఎంపీ టికెట్ మాదే Malla Reddy Sensational Comments Over Mp Ticket - Tv9

రెండు పార్టీల మధ్య పొత్తుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా మాట్లాడారు. బీజేపీతో బిఆర్ఎస్ పొత్తు ఉంటే తమ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని బండి సంజయ్ ఎందుకు మాట్లాడతారన్నారు. అసెంబ్లీ లాబీలో మల్లారెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు.