Maddikera: రాజా పోకడలు..! గుర్రపు స్వారీలతో రాజ వంశస్థుల దసరా వేడుకలు..!
అసలు ఈకాలంలో గుర్రాలపై స్వారీ చేయడం ఏమిటి..? ఇది ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవాలంటే కర్నూలు జిల్లా, మద్దికెర గ్రామంలో ప్రతి సంవత్సరం విజయదశమి రోజు జరిగే గుర్రపు స్వారీ గురించి తెలుసుకోవాల్సిందే..!