చిత్తూరులో ఆడదాం ఆంధ్ర పోటీల్లో భాగంగా జరిగిన కబడ్డీ పోటీల్లో క్రీడాకారుల మధ్య గొడవ జరిగింది. కబడ్డీ జట్ల మధ్య డిష్యుం డిష్యుం కొనసాగింది.