ఒక్కసారిగా వెనక్కి వెళ్లిన సముద్రం..

సముద్రం ఉన్నట్టుండి.. వెనక్కి వెళ్లడం ఇప్పుడు విశాఖపట్నం వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. జపాన్‌లో భారీ భూకంపం ప్రభావమో, లేక రెగ్యులర్ అమావాస్య, పౌర్ణమి సమయాల్లో కలిగే వాతావరణ పరిస్థితుల ప్రభావమో.. తెలియదు గానీ, విశాఖలో మూడు, నాలుగు రోజులు నుంచి సముద్రం కాస్త వెనకకు వెళ్ళింది.