అయోధ్య గడ్డపై తెలంగాణం.. రామయ్య చెంత చిందు యక్షగానం

బాలరాముడి ప్రాణప్రతిష్ఠాపన కోసం ముస్తాబవుతున్న అయోధ్యానగరిలో తెలంగాణం వినిపిస్తోంది. అవును.. మీరు చదివింది నిజమే.