మూడో సారి బీజేపీదే అధికారం.. 100 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్దం చేసిన ప్రధాని మోదీ..

దేశ వ్యాప్తంగా వాతావరణంలో నెలకొన్న పరిస్థితులపై పీఎం మోదీ వాతావరణ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తాజాగా ముంగేష్‌పూర్‌లో గరిష్టంగా ఉష్ణోగ్రత 52.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.