జీవన్ రెడ్డి గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటాం Cm Revanth Reddy - Tv9

జీవన్‌రెడ్డికి సరైన సమయంలో సరైన గౌరవం ఇస్తామంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చేరికలో కొంత గందరగోళం ఏర్పడిందని.. ఈ గందరగోళాన్ని అధిష్ఠానం సరిదిద్దే ప్రయత్నం చేసిందన్నారు.