ఏకంగా పోలీసుల వాహనమే చోరీ చేసిన ఘనుడు.

పోలీసులకే సవాల్ విసిరాడు ఓ వ్యక్తి. ఖాకీల వాహనాన్ని దర్జాగా చోరీ చేసి వారిని పరుగులు పెట్టించాడు. కారణం తెలీదు కానీ తీరా ఓ పెట్రోల్ బంక్ సమీపంలో పోలీసుల వాహనాన్ని వదిలేసి... తాళం మాత్రం ఎత్తుకెళ్ళాడు.