యజమాని ముందే చెవి కమ్మలు తీసుకుని దొంగ పరుగో.. పరుగు..

దర్జాగా షాపులోకి వచ్చాడు.... చెవి కమ్మలు తీసుకొని షాపు యజమానిని మాటల్లోపెట్టాడు. షాపు బయట ఎవరూ లేరు అని నిర్ధారించుకున్న తర్వాత ఆ దొంగ ఎలా పరిగెత్తాడో చూడండి.... రాయదుర్గం పట్టణంలో ఓ జ్యువెలరీ షాపులో జరిగిన దొంగతనాన్ని సీసీ కెమెరాలో చూసిన వారంతా.... ఆ దొంగ పరుగు పెట్టిన తీరు ఒలంపిక్స్ పంపిస్తే గోల్డ్ మెడలు తీసుకొచ్చేలా ఉన్నాడే అనుకుంటున్నారు