ఢిల్లీకి కనెక్టివిటీ పెంచడం.. ప్రయాణ దూరం.. రద్దీ.. ట్రాఫిక్ తగ్గించేందుకు రెండు ఎక్స్ ప్రెస్ వేస్ అందుబాటులోకి వచ్చాయి.. 8 లైన్లు.. 6లైన్లు.. అండర్ గ్రౌండ్ టన్నెల్స్.. ఫ్లై ఓవర్లతో ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే ఢిల్లీ విభాగం, అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్-II (UER-II) నిర్మితం అయ్యాయి. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రూ.11,000 కోట్ల విలువైన రెండు ప్రధాన జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.