జనసంద్రంలా వచ్చిన సైన్యం సిద్ధం అంటోంది నరకాసురుడు, రావణుడు, దుర్యోధనుడు కలిశారు మళ్లీ నారా పాలన తెస్తామంటున్నారు -సీఎం జగన్ సంక్షేమ రాజ్యాన్ని కూల్చడానికి 3 పార్టీలు ఒక్కటయ్యాయి ఇటు జగన్ ఒక్కడు.. అటు చంద్రబాబు, దత్తపుత్రుడు, BJP వీరికి కాంగ్రెస్ పార్టీ కూడా తోడైంది -సీఎం జగన్