భార్య ఆరోగ్యం కోసం ఒంటికాలిపై 120 కిలోమీటర్లు నడిచిన భర్త - TV9

భార్య అనారోగ్యం నుండి కోలుకోవాలని ఒంటికాలిపై నడిచి పాదయాత్ర చేశాడు ఓ భర్త.. తనకి ఒక కాలు మాత్రమే ఉన్న అవన్నీ పక్కనపెట్టి భార్య కోసం ఒంటి కాలుపై పాదయాత్ర చేశాడు.. ద్వారకా తిరుమల మండలం తిరుణంపాలెం గ్రామానికి చెందిన కుప్పల స్వామి భార్య సత్యవతికి ఆరోగ్యం క్షీణించింది.. దీంతో..