విశాఖ లో పట్టుకున్న ఆ నాలుగు కొండ చిలువలను ఏం చేశారో తెలుసా?
ఇదిగో ఈ ఫోటో లో తెల్ల టి షర్ట్ వేసుకున్న ఈ వ్యక్తి చేతిలో తాళ్లులా కనిపిస్తున్నవి చిలువలు. ఒకటికాదు, రెండు కాదు, నాలుగు. ఈ కొండ చిలువలు ఎక్కడో పట్టుబడ్డవి కూడా కాదు, విశాఖ నగరం నడిబొడ్డున పట్టుకున్నవే. ఇవన్నీ ఇటీవల నెల లోపు పట్టుబడ్డవే.