త్వరలోనే కోలుకుని మీ ముందుకు వస్తా Kcr - Tv9

త్వరలోనే కోలుకుని మీ ముందుకు వస్తా- Kcr బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హిప్ జాయింట్‌ రిప్లేస్‌మెంట్‌ అనంతరం ప్రస్తుతం కోలుకుంటున్నారు. కేసీఆర్ ఈనెల 7 అర్ధరాత్రి బాత్రూమ్‌లో జారిపడ్డారు. దీంతో తుంటి ఎముకకు గాయమైంది.