మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో అక్బరుద్దీన్‌ ఒవైసీ కీలక వ్యాఖ్యలు

తన కిడ్నీలు చెడిపోయాయని, ప్రయాణం చేస్తే ప్రాణాలు పోతాయని డాక్టర్లు హెచ్చరించినప్పటికి మహారాష్ట్రలో ప్రచారం చేస్తునట్టు మజ్లిస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ ఎమోషనల్ అయ్యారు.. ముస్లిం హక్కులు కాపాడడమే తన లక్ష్యమంటూ పేర్కొన్నారు.