RR ట్యాక్స్ అంటే తెలంగాణలో ప్రతి ఒక్కరికి తెలుసు వసూళ్లలో RRR సినిమాను RR ట్యాక్స్ మించిపోయింది.. RRR సినిమా వెయ్యి కోట్లు సాధిస్తే.. RR మాత్రం కొన్ని రోజుల్లోనే దాటేసింది.. RR నుంచి తెలంగాణను విముక్తి చేయాలి.. అంటూ ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.