ఎన్నికల వేళ ఐదు కోట్ల నగదు పట్టివేత.. తనిఖీలు ముమ్మరం చేసిన అధికారులు..

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఇక పోలింగ్‌కు కేవలం వారం రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.