ఎవర్రా మీరంతా.! వైరల్ వీడియో..

మన జనాలకు ఎప్పుడూ ఏది చూసినా వింతే.. ఏం జరిగినా ఆశ్చర్యమే. ఏ చిన్నది జరిగినా వీడియోలు, ఫోటోలు తీసి ట్రెండ్ చేసే పరిస్థితికి మనం చేరుకున్నాం. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసేస్తుంటాం. మనం చేసే పని ఎదుటివారికి ఏమైనా ఇబ్బంది కలిగిస్తుందా