కుప్పంలో కంచర్ల జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారు. స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కుప్పంలో చక్రం తిప్పుతున్నాడు. రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా గెలిచిన కంచర్ల శ్రీకాంత్ కుప్పం టీడీపీ బాధ్యతల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నాడు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో లక్ష ఓట్ల టార్గెట్ గా చంద్రబాబు గెలుపు లో కీ రోల్ పోషించిన శ్రీకాంత్‌కు ఇంత ప్రియారిటీ ఎందుకుంది. అసలెవరీ శ్రీకాంత్. అతని వ్యూహం ఏంటి..?