యూపీలోని హత్రాస్‌లో శనివారం ఘోర ప్రమాదం

యూపీలోని హత్రాస్‌లో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. ఓ యువకుడు బైక్‌పై సదాబాద్ నుంచి ఫతేహాబాద్ వెళ్తుండగా హైవేపై ఓ కార్గో వ్యాన్ ఢీకొట్టింది.