BRS కు చిక్కులు తెచ్చిపెట్టిన Malla Reddy || Malla Reddy Comments on Etela Rajender - TV9

ఆయన ఏం మాట్లాడినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ఆయన కామెంట్స్‌ను అంతా తెగ ఎంజాయ్ చేసేవాళ్లు. అలాంటి ఆ నాయకుడు.. ఇప్పుడు తన కామెంట్స్‌తో సొంత పార్టీకి కష్టాలు తెచ్చిపెట్టారు. పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రత్యర్థులకు కొత్త అస్త్రంగా మారిపోయారు.. మల్లారెడ్డి.. ఉరఫ్ మాస్ మలన్న. ఎంపీగా ఉన్నా.. మంత్రి పదవి చేపట్టినా.. మలన్న స్టయిల్ మాత్రం అస్సలు మారదు.