నేటి నుండి భద్రకాళి అమ్మవారి శాకాంబరీ నవరాత్రి మహోత్సవాలు.. శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంభరి నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి.. నేటి నుండి 21వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.. ఈ రోజు సహస్ర కలిశాభిషేకాలు, గణపతి పూజ, పూర్వంగవిధి కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి.