యువతి వస్త్రాలతో క్షుద్రపూజలు.. గ్రామస్తులు వెళ్లగా..

యువతి వస్త్రాలతో క్షుద్రపూజలు.. గ్రామస్తులు వెళ్లగా.. జనగామ జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి.. గుర్తుతెలియని యువతి వస్త్రాలు, వెంట్రుకలతో క్షుద్ర పూజలు నిర్వహించిన దుండగులు.. నల్ల కోడిని బలిచ్చి తాంత్రిక పూజలు చేశారు.. మహిళ ఆకారంలో ముగ్గుతో పటం వేసి అందులో క్షుద్రపూజలు నిర్వహించారు..