కేసీఆర్‌కు చిత్రపటం బహూకరణ
కేసీఆర్ అభిమాని తెలంగాణ సాయి తిరుమల తిరుపతి దేవస్థానం చిత్రపటాన్ని తన అభిమాన అధినేతకు బహూకరించారు.