శ్రీశైలం క్యూలైన్స్ వద్ద అయ్యప్ప స్వామీల ఆందోళన ఈవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు

Vvip ల సేవలో శ్రీశైలం అధికారులు తపిస్తూ...సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తు,దేవుడికి దూరం చేస్తున్నారని అయ్యప్ప భక్తులు మండిపడ్డారు